ద్వితీ 12:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మీరు మీ దేవుడైన యెహోవాను వారి విధానంలో ఆరాధించకూడదు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవానుగూర్చి చేయకూడదు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వారు తమ దేవుళ్ళను ఆరాధించినట్టు మీరు యెహోవాను అరాధించకూడదు. Se kapitletపవిత్ర బైబిల్4 “కానీ ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించకూడదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మీరు మీ దేవుడైన యెహోవాను వారి విధానంలో ఆరాధించకూడదు. Se kapitlet |