ద్వితీ 12:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ఖచ్చితంగా మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 నీవు దాని తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 మీరు దాన్ని తినకుండా భూమి మీద నీళ్లలాగా పారబోయాలి. Se kapitletపవిత్ర బైబిల్24 రక్తంతో తినవద్దు, ఆ రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పారబోయాలి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ఖచ్చితంగా మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి. Se kapitlet |