ద్వితీ 1:46 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం46 కాబట్టి మీరు కాదేషులో చాలా రోజులు ఉండిపోయారు. అక్కడ ఎన్ని రోజులు నివసించారో మీకు తెలుసు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)46 కాగా మీరు కాదేషులో బహు దినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201946 కాబట్టి మీరు కాదేషులో చాలా రోజులు ఉండిపోయారు. అక్కడ ఎన్ని రోజులు నివసించారో మీకు తెలుసు. Se kapitletపవిత్ర బైబిల్46 కనుక చాలా కాలం మీరు కాదేషులోనే ఉండిపోయారు.” Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం46 కాబట్టి మీరు కాదేషులో చాలా రోజులు ఉండిపోయారు. అక్కడ ఎన్ని రోజులు నివసించారో మీకు తెలుసు. Se kapitlet |