కొలొస్సయులకు 1:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు. Se kapitletపవిత్ర బైబిల్15 క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము15 కుమారుడు అదృశ్య దేవుని స్వరూపము, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు. Se kapitlet |