అపొస్తలుల 9:43 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 పేతురు సీమోను అనే చర్మకారునితో కలిసి కొంతకాలం యొప్పే పట్టణంలో ఉన్నాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 పేతురు యొప్పేలో సీమోను అనే చర్మాలు బాగు చేసే వాని దగ్గర చాలా రోజులున్నాడు. Se kapitletపవిత్ర బైబిల్43 పేతురు యొప్పేలో సీమోను అనే ఒక చెప్పులు కుట్టేవాని యింట్లో చాలా రోజులు గడిపాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 పేతురు సీమోను అనే చర్మకారునితో కలిసి కొంతకాలం యొప్పే పట్టణంలో ఉన్నాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము43 పేతురు సీమోను అనే చర్మకారునితో కలిసి కొంత కాలం యొప్పే పట్టణంలో ఉన్నాడు. Se kapitlet |