అపొస్తలుల 5:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 మీరు సిలువ మీద వ్రేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు సజీవంగా లేపారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. Se kapitletపవిత్ర బైబిల్30 మీరు సిలువకు వ్రేలాడదీసి చంపిన యేసును మా పూర్వికుల దేవుడు బ్రతికించాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 మీరు సిలువ మీద వ్రేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు సజీవంగా లేపారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము30 మీరు సిలువ మీద వ్రేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు సజీవంగా లేపారు. Se kapitlet |