అపొస్తలుల 5:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 కానీ ప్రభువు దూత ఆ రాత్రివేళ చెరసాల తలుపులు తెరచి, వారిని బయటకు తీసుకువచ్చి, Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చి–మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి Se kapitletపవిత్ర బైబిల్19 కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 కానీ ప్రభువు దూత ఆ రాత్రివేళ చెరసాల తలుపులు తెరచి, వారిని బయటకు తీసుకువచ్చి, Se kapitletతెలుగు సమకాలీన అనువాదము19 కానీ ప్రభువు దూత ఆ రాత్రి వేళ చెరసాల తలుపులు తెరచి, వారిని బయటికి తీసుకువచ్చి, Se kapitlet |