అపొస్తలుల 26:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నించారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసిరి; Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ఈ కారణంగానే యూదులు నన్ను దేవాలయంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేశారు. Se kapitletపవిత్ర బైబిల్21 “ఆ కారణంగా యూదులు నన్ను మందిరంలో పట్టుకొని చంపాలని ప్రయత్నించారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నించారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకొని చంపడానికి ప్రయత్నించారు. Se kapitlet |