అపొస్తలుల 21:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఆ తర్వాత, మేము యెరూషలేముకు బయలుదేరాము. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 ఆ రోజులు గడచిన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకుని యెరూషలేముకు ప్రయాణించాం. Se kapitletపవిత్ర బైబిల్15 ఆ తర్వాత అంతా సిద్ధమై యెరూషలేము వెళ్ళాము. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఆ తర్వాత, మేము యెరూషలేముకు బయలుదేరాము. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము15 ఆ తర్వాత, మేము యెరూషలేముకు బయలుదేరాం. Se kapitlet |