Online Bibel

- Annoncer -




అపొస్తలుల 21:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అతడు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు కాబట్టి, “దేవుని చిత్తం జరుగును గాక” అని మౌనంగా ఉండిపోయాము.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 అతడు ఒప్పుకొన నందున మేము–ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అతడు మనసు మార్చుకోడని గ్రహించాక మేము, “ప్రభువు చిత్తం జరుగుతుంది గాక” అని ఊరుకున్నాం.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

14 మేము అతని మనస్సు మార్చలేమని తెలుసుకొన్నాక, “ప్రభువు ఇచ్ఛ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది,” అనుకొని మేమేమీ మాట్లాడలేదు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అతడు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు కాబట్టి, “దేవుని చిత్తం జరుగును గాక” అని మౌనంగా ఉండిపోయాము.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

14 అతడు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు కనుక, “దేవుని చిత్తం జరుగును గాక” అని మౌనంగా ఉండిపోయాం.

Se kapitlet Kopi




అపొస్తలుల 21:14

Følg os:

Annoncer


Annoncer