Online Bibel

- Annoncer -




అపొస్తలుల 2:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 నేను పైన ఆకాశంలో అద్భుతాలను క్రింద భూమి మీద నా సూచకక్రియలను, రక్తం అగ్ని గొప్ప పొగను చూపిస్తాను.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరినీ చూపిస్తాను.

Se kapitlet Kopi

పవిత్ర బైబిల్

19 పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను. క్రింద భూమ్మీద రుజువులు చూపిస్తాను. రక్తం, మంటలు, చిక్కటి పొగలు చెలరేగుతాయి.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 నేను పైన ఆకాశంలో అద్భుతాలను క్రింద భూమి మీద నా సూచకక్రియలను, రక్తం అగ్ని గొప్ప పొగను చూపిస్తాను.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదము

19 నేను పైన ఆకాశంలో నా అద్బుతాలను, క్రింద భూమి మీద నా సూచక క్రియలను, రక్తం, అగ్ని, పొగ మేఘాన్ని చూపిస్తాను.

Se kapitlet Kopi




అపొస్తలుల 2:19

Følg os:

Annoncer


Annoncer