అపొస్తలుల 19:36 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 ఈ సంగతులు త్రోసిపుచ్చలేని నిజాలు కాబట్టి, మీరు శాంతించాలి, తొందరపడి ఏమి చేయకూడదు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 ఈ సంగతులు తిరుగులేనివి కాబట్టి మీరు శాంతం వహించి ఏ విషయంలోనూ తొందరపడకపోతే మంచిది. Se kapitletపవిత్ర బైబిల్36 దీన్ని ఎవరూ కాదనలేరు. కనుక మీరు ఆలోచించకుండా తొందర పడి ఏదీ చెయ్యకండి. శాంతంగా ఉండండి! Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 ఈ సంగతులు త్రోసిపుచ్చలేని నిజాలు కాబట్టి, మీరు శాంతించాలి, తొందరపడి ఏమి చేయకూడదు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము36 ఈ సంగతులు త్రోసిపుచ్చలేని నిజాలు కనుక, మీరు శాంతించాలి, తొందరపడి ఏమి చేయకూడదు. Se kapitlet |