అపొస్తలుల 17:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 వారు యాసోను మిగిలిన వారి దగ్గర నుండి జామీను తీసుకుని విడిచిపెట్టారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 వారు యాసోనునొద్దను మిగిలినవారియొద్దను జామీను తీసికొని వారిని విడుదల చేసిరి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 వారు యాసోను దగ్గరా మిగతావారి దగ్గరా జామీను తీసుకుని వారిని విడుదల చేశారు. Se kapitletపవిత్ర బైబిల్9 ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలివేసారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 వారు యాసోను మిగిలిన వారి దగ్గర నుండి జామీను తీసుకుని విడిచిపెట్టారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము9 వారు యాసోను మరియు మిగిలిన వారి దగ్గర నుండి జామీను తీసికొని విడిచిపెట్టారు. Se kapitlet |