అపొస్తలుల 15:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 వారు ఆ ఉత్తరాన్ని చదివి, దానిలోని ప్రోత్సాహపరిచే సందేశాన్ని బట్టి ఎంతో సంతోషించారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 వారు దాన్ని చదువుకుని ప్రోత్సాహం పొంది సంతోషించారు. Se kapitletపవిత్ర బైబిల్31 ప్రోత్సాహపరిచే ఈ లేఖను చదివి ప్రజలు చాలా ఆనందించారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 వారు ఆ ఉత్తరాన్ని చదివి, దానిలోని ప్రోత్సాహపరిచే సందేశాన్ని బట్టి ఎంతో సంతోషించారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము31 వారు ఆ ఉత్తరాన్ని చదివి, దానిలోని ప్రోత్సాహపరిచే సందేశాన్ని బట్టి ఎంతో సంతోషించారు. Se kapitlet |