అపొస్తలుల 10:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నీవు మనుష్యులను యొప్పే పట్టణానికి పంపి పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము; Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఇప్పుడు యొప్పేకు మనుషులను పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో. Se kapitletపవిత్ర బైబిల్5 ఇప్పుడు నీవు కొందర్ని సీమోను అని పిలువబడే పేతురును పిలుచుకొని రావటానికి యొప్పేకు పంపు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నీవు మనుష్యులను యొప్పే పట్టణానికి పంపి పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము5 నీవు మనుష్యులను యొప్పే పట్టణానికి పంపి పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. Se kapitlet |