అపొస్తలుల 10:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ఇంటివారిని పిలిచి, పేతురు అనబడే సీమోను ఉండేది ఇక్కడేనా? అని అడిగారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 –పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 “పేతురు అనే పేరున్న సీమోను ఇక్కడుంటున్నాడా?” అని అడిగారు. Se kapitletపవిత్ర బైబిల్18 “పేతురు అని పిలుస్తారే, ఆ సీమోను యిక్కడ అతిథిగా ఉంటున్నాడా?” అని యింటి వాళ్ళను అడిగారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ఇంటివారిని పిలిచి, పేతురు అనబడే సీమోను ఉండేది ఇక్కడేనా? అని అడిగారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము18 ఇంటి వారిని పిలిచి, పేతురు అనబడే సీమోను ఉండేది ఇక్కడేనా? అని అడిగారు. Se kapitlet |