3 యోహాను 1:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 నీకు సమాధానం కలుగును గాక. ఇక్కడ ఉన్న స్నేహితులు వారి శుభాలను పంపుతున్నారు. అక్కడ ఉన్న స్నేహితులందరికి పేరుపేరున శుభాలు తెలియజేయి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 నీకు శాంతి కలుగు గాక. స్నేహితులు నీకు అభివందనాలు చెబుతున్నారు. అక్కడి స్నేహితులకు పేరు పేరునా మా అభివందనాలు తెలియజెయ్యి. Se kapitletపవిత్ర బైబిల్15 నీకు శాంతి కలుగుగాక! ఇక్కడి స్నేహితులు తమ అభివందనాలు తెలుపుతున్నారు. అక్కడి స్నేహితుల్ని ఒక్కొక్కరిని పేరుతో పిలిచి అభివందనాలు తెలుపు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 నీకు సమాధానం కలుగును గాక. ఇక్కడ ఉన్న స్నేహితులు వారి శుభాలను పంపుతున్నారు. అక్కడ ఉన్న స్నేహితులందరికి పేరుపేరున శుభాలు తెలియజేయి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము15 నీకు సమాధానం కలుగును గాక. ఇక్కడ ఉన్న స్నేహితులు వారి శుభాలను పంపుతున్నారు. అక్కడ ఉన్న స్నేహితులందరికి నా శుభాలు తెలియచేయి. Se kapitlet |