2 తిమోతికి 4:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పందాన్ని ముగించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. Se kapitletపవిత్ర బైబిల్7 ఈ పోటీలో నేను బాగా పరుగెత్తాను. విశ్వాసాన్ని వదులుకోకుండా పందెం ముగించాను. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పందాన్ని ముగించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము7 నేను మంచి పోరాటం పోరాడి, విశ్వాసాన్ని కాపాడుకొని, నా పరుగు పందాన్ని ముగించాను. Se kapitlet |