2 తిమోతికి 2:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ఈ మాట నమ్మదగింది: మనం ఆయనతో పాటు చనిపోతే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తాము; Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఈ మాట నమ్మదగినది, ఏదనగా–మన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 “మనం ఆయనతో చనిపోతే ఆయనతో బతుకుతాం. Se kapitletపవిత్ర బైబిల్11 ఈ విషయము నమ్మటానికి యోగ్యమైంది: మనం ఆయనతో సహా మరణిస్తే ఆయనతో కలిసి జీవిస్తాం. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ఈ మాట నమ్మదగింది: మనం ఆయనతో పాటు చనిపోతే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తాము; Se kapitletతెలుగు సమకాలీన అనువాదము11 ఈ మాట నమ్మదగింది: మనం ఆయనతోపాటు చనిపోతే, ఆయనతోపాటు మనం కూడా జీవిస్తాము; Se kapitlet |