2 సమూయేలు 22:46 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం46 వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)46 అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. యెహోవా జీవముగలవాడు Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201946 అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు. Se kapitletపవిత్ర బైబిల్46 అన్య రాజ్యాల వారు నేనంటే భయపడతారు; భయకంపితులై వారి రహస్య స్థావరాల నుండి బయటికి వస్తారు! Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం46 వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు. Se kapitlet |