2 సమూయేలు 10:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 దావీదు ఈ సంగతి విని, యోవాబును శూరుల దండంతటిని పంపెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఈ సంగతి విన్న దావీదు యోవాబును, తన సైన్యమంతటినీ వారి పైకి పంపించాడు. Se kapitletపవిత్ర బైబిల్7 ఈ విషయం దావీదు విన్నాడు. అతడు యోవాబును, అతని సైన్యంలో వీరులందరిని పంపాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు. Se kapitlet |