2 యోహాను 1:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 దేవుని చేత ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనాలు చెప్తున్నారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఎన్నికైన మీ సోదరి పిల్లలు మీకు శుభాలు తెలుపుతున్నారు. Se kapitletపవిత్ర బైబిల్13 దేవుడు ఎన్నుకొన్న మీ సోదరి యొక్క సంతానం, వాళ్ళ అభివందనాలు మీకు తెలుపుతున్నారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 దేవుని చేత ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనాలు చెప్తున్నారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము13 దేవుని చేత ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనాలు చెప్తున్నారు. Se kapitlet |