1 థెస్సలొనీకయులకు 5:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 కాబట్టి మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాము. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం. Se kapitletపవిత్ర బైబిల్6 మరి అలాంటప్పుడు యితరుల వలె నిద్రపోకుండా, హుషారుగా, ఆత్మ నిగ్రహంతో ఉందాము. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 కాబట్టి మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాము. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము6 కనుక మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాం. Se kapitlet |