1 సమూయేలు 26:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 దావీదు తన వేగులవారిని పంపి, సౌలు నిజంగానే వచ్చాడని తెలుసుకున్నాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వేగులవారిని పంపి –నిశ్చయముగా సౌలు వచ్చెనని తెలిసికొనెను. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 గూఢచారులను పంపి “సౌలు కచ్చితంగా వచ్చాడు” అని తెలుసుకున్నాడు. Se kapitletపవిత్ర బైబిల్4 దావీదు తన వేగుల వారిని పంపి, సౌలు హకీలా కొండకు వచ్చినట్లు తెలుసుకున్నాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 దావీదు తన వేగులవారిని పంపి, సౌలు నిజంగానే వచ్చాడని తెలుసుకున్నాడు. Se kapitlet |