1 పేతురు 1:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 మిమ్మల్ని పిలచిన దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మీ ప్రవర్తనలో మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి. Se kapitletపవిత్ర బైబిల్15 మిమ్మల్ని పిలిచినవాడు ఏ విధంగా పవిత్రుడో అదేవిధంగా మీరు కూడా పవిత్రమైన కార్యాలను చేస్తూ పవిత్రంగా జీవించండి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 మిమ్మల్ని పిలచిన దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మీ ప్రవర్తనలో మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము15 మిమ్మల్ని పిలచిన దేవుడు పరిశుద్ధుడు, గనుక మీ ప్రవర్తనలో మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. Se kapitlet |