1 దిన 2:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 యెరహ్మెయేలుకు మొదటి కుమారుడైన రాము కుమారులు: మయజు, యామీను, ఏకెరు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 యెరహ్మెయేలు పెద్దకొడుకు రముకు మయజూ, యామీను, ఏకెరు అనే కొడుకులున్నారు. Se kapitletపవిత్ర బైబిల్27 యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాముకు కుమారులున్నారు. వారి పేర్లు మయజు, యామీను, ఏకెరు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 యెరహ్మెయేలుకు మొదటి కుమారుడైన రాము కుమారులు: మయజు, యామీను, ఏకెరు. Se kapitlet |