మత్తయి 19:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. ఆయన వారిని అక్కడ బాగుచేశాడు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 బహుజనసమూహములు ఆయనను వెంబడింపగా, ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. Se kapitletపవిత్ర బైబిల్2 ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది, యేసు వారి రోగాలను బాగుచేశారు. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది, యేసు వారి రోగాలను బాగుచేశారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదము2 గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది, యేసు వారి రోగాలను బాగుచేశారు. Se kapitlet |