యిర్మీయా 18:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 “నువ్వు లేచి కుమ్మరి యింటికి వెళ్ళు. అక్కడ నా మాటలు నీకు చెబుతాను.” Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –నీవు లేచి కుమ్మరి యింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. Se kapitletపవిత్ర బైబిల్2 “యిర్మీయా, కుమ్మరి వాని ఇంటికి వెళ్లు. నా వర్తమానం నీకు అక్కడ యిస్తాను.” Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “నీవు లేచి, కుమ్మరి ఇంటికి వెళ్లు, అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని ఆదేశించింది. Se kapitletBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “నీవు లేచి, కుమ్మరి ఇంటికి వెళ్లు, అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని ఆదేశించింది. Se kapitlet |