జెఫన్యా 3:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 అణచివేత, తిరుగుబాటుతనం, అపవిత్రత నిండిన పట్టణానికి శ్రమ! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 తిరుగుబాటు పట్టణానికి బాధ. హింసాత్మక నగరం భ్రష్టమైపోయింది. Viz kapitolaపవిత్ర బైబిల్1 యెరూషలేమూ, నీ ప్రజలు దేవునికి విరోధంగా యుద్ధం చేశారు! నీ ప్రజలు ఇతరులను బాధించారు, నీవు పాపంతో అపవిత్రమయ్యావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 అణచివేత, తిరుగుబాటుతనం, అపవిత్రత నిండిన పట్టణానికి శ్రమ! Viz kapitola |