జెఫన్యా 2:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సిగ్గుమాలిన దేశమా, సమకూడండి, మిమ్మల్ని మీరు సమకూర్చుకొండి Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 సిగ్గుమాలిన ప్రజలారా, రండి. గాలికి పొట్టు ఎగిరిపోయినట్టు సమయం గతించిపోతోంది. Viz kapitolaపవిత్ర బైబిల్1 సిగ్గులేని ప్రజలారా, మీ జీవితాలు మార్చుకోండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సిగ్గుమాలిన దేశమా, సమకూడండి, మిమ్మల్ని మీరు సమకూర్చుకొండి Viz kapitola |