తీతుకు 2:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అదే విధంగా, స్వీయ నియంత్రణ కలిగి ఉండమని యవ్వన పురుషులను ప్రోత్సహించు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అటువలెనే స్వస్థబుద్దిగలవారై యుండవలెనని యౌవనపురుషులను హెచ్చరించుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అలానే మనసు అదుపులో ఉంచుకోవాలని యువకులను హెచ్చరించు. Viz kapitolaపవిత్ర బైబిల్6 అదే విధంగా మనోనిగ్రహం కలిగి ఉండమని యువకులకు బోధించు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అదే విధంగా, స్వీయ నియంత్రణ కలిగి ఉండమని యవ్వన పురుషులను ప్రోత్సహించు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 అదే విధంగా, స్వీయ నియంత్రణ కలిగి ఉండుమని యవ్వన పురుషులను ప్రోత్సహించు. Viz kapitola |