పరమగీతము 7:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నీ రూపం తాటి చెట్టులా నీ స్తనములు గెలల్లా ఉన్నాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 నువ్వు తాడి చెట్టులా తిన్నగా ఉన్నావు. నీ స్తనాలు పండ్ల గెలల్లా ఉన్నాయి. Viz kapitolaపవిత్ర బైబిల్7 నీవు తాళవృక్షంలా పొడుగరివి. నీ స్తనాలు తాటిపళ్ల గెలల్లా వున్నాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నీ రూపం తాటి చెట్టులా నీ స్తనములు గెలల్లా ఉన్నాయి. Viz kapitola |