పరమగీతము 7:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 నా ప్రియుడా, రా, మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాము, గ్రామాల్లో రాత్రి గడుపుదాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నా ప్రియుడా, లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 ప్రియా, రా. మనం పల్లెకు పోదాం. పల్లెటూర్లో రాత్రి గడుపుదాం. Viz kapitolaపవిత్ర బైబిల్11 ఓ నా ప్రియుడా రమ్ము, పొలానికి వెళదాము రమ్ము, పల్లెల్లో రేయి గడుపుదాము రమ్ము, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 నా ప్రియుడా, రా, మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాము, గ్రామాల్లో రాత్రి గడుపుదాము. Viz kapitola |