పరమగీతము 6:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 నేను గ్రహించేలోపే, నా కోరిక నన్ను ప్రజల్లో ఘనత వహించిన వారి రథాలను మధ్య ఉంచింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 తెలియకయే నా జనులలో ఘనులగువారి రథములను నేను కలిసికొంటిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 రాకుమారుడి రథంలో ఎంతో ఆనందంగా వెళ్తున్ననట్టు ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్12 నేనింకా గ్రహించక ముందే నా తనువు నన్ను రాజోద్యోగుల రథాల్లోకి చేర్చినది Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 నేను గ్రహించేలోపే, నా కోరిక నన్ను ప్రజల్లో ఘనత వహించిన వారి రథాలను మధ్య ఉంచింది. Viz kapitola |