పరమగీతము 5:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 నా ప్రియుడు ప్రకాశమానమైన వాడు ఎర్రని వాడు, పదివేలమంది కన్న గొప్పవాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 (యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) నా ప్రియుడు చూడ చక్కని వాడు. ఎర్రని వాడు. పదివేలమందిలో ప్రత్యేకమైన వాడు. Viz kapitolaపవిత్ర బైబిల్10 నా ప్రియుడు ఎర్రగా ప్రకాశించు శరీరం కలవాడు, తెల్లనివాడు. పదివేలలోనైన గుర్తింపుగలవాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 నా ప్రియుడు ప్రకాశమానమైన వాడు ఎర్రని వాడు, పదివేలమంది కన్న గొప్పవాడు. Viz kapitola |