పరమగీతము 2:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నన్ను ఆయన విందుశాలకు నడిపించారు, ఆయన నన్ను ప్రేమతో కప్పివేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అతడు నన్ను విందుశాలకు తెచ్చాడు. అతని ప్రేమ పతాక స్థాయిలో ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్4 నా ప్రియుడు నన్ను ద్రాక్షారసశాలకు తీసుకుని వచ్చాడు, నా మీద అతని ఉద్దేశం ప్రేమ. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నన్ను ఆయన విందుశాలకు నడిపించారు, ఆయన నన్ను ప్రేమతో కప్పివేశారు. Viz kapitola |