పరమగీతము 2:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 నా ప్రియుడు మాట్లాడి నాతో అన్నాడు, నా ప్రియురాలా, లే, నా సౌందర్యవతి, నాతో రా. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు, “ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి. Viz kapitolaపవిత్ర బైబిల్10 నా ప్రియుడు నాతో అంటున్నాడు, “నా ప్రియురాలా, లెమ్ము, నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 నా ప్రియుడు మాట్లాడి నాతో అన్నాడు, నా ప్రియురాలా, లే, నా సౌందర్యవతి, నాతో రా. Viz kapitola |