పరమగీతము 1:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 నా ప్రియుడు నా స్తనముల మధ్య ఉన్న, బోళం సంచిలా ఉన్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత సువాసనగలవాడు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 నా ప్రియుడు నా స్తనాల మధ్య రాత్రంతా ఉండే బోళం సంచిలా ఉన్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్13 నా స్తనాల మధ్య పడివున్న నా మెడలో వున్న చిన్న గోపరసం సంచిలాంటి వాడు నా ప్రియుడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 నా ప్రియుడు నా స్తనముల మధ్య ఉన్న, బోళం సంచిలా ఉన్నాడు. Viz kapitola |