రోమా పత్రిక 9:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కాబట్టి దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటే వారిని కనికరిస్తారు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నారో వారి పట్ల కఠినంగా ఉంటారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచగోరునో వాని కఠిన పరచును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 కాబట్టి ఆయన ఎవరిని కనికరించాలి అనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలి అనుకుంటాడో వారిని కఠినపరుస్తాడు. Viz kapitolaపవిత్ర బైబిల్18 అంటే, దేవుడు తనకిష్టమున్న వాళ్ళపై కనికరం చూపిస్తాడు, తనకిష్టమున్న వాళ్ళపై కఠినత్వం చూపిస్తాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కాబట్టి దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటే వారిని కనికరిస్తారు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నారో వారి పట్ల కఠినంగా ఉంటారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము18 కనుక దేవుడు ఎవరిపై తాను కనికరాన్ని చూపదలిచాడో వారిపైన కనికరాన్ని చూపుతాడు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నాడో వారి పట్ల కఠినంగా ఉంటాడు. Viz kapitola |