రోమా పత్రిక 9:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని వ్రాయబడి ఉన్నది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 దీన్ని గురించి, “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని రాసి ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్13 ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను యాకోబును ప్రేమించాను, కాని ఏశావును ద్వేషించాను.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని వ్రాయబడి ఉన్నది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము13 “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని వ్రాయబడివున్నది. Viz kapitola |