రోమా పత్రిక 5:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించుట ద్వారా దేవునికి మన పట్ల ఉన్న తన ప్రేమను చూపించారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. Viz kapitolaపవిత్ర బైబిల్8 కాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మనకోసం వ్యక్తం చేసాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించుట ద్వారా దేవునికి మన పట్ల ఉన్న తన ప్రేమను చూపించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము8 కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మనకొరకు మరణించుట ద్వారా దేవునికి మనపట్ల గల తన ప్రేమను కనుపరచారు. Viz kapitola |