రోమా పత్రిక 4:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు కాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ చెల్లించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక విశ్వాసంలో బలపడి దేవుణ్ణి మహిమ పరచాడు. Viz kapitolaపవిత్ర బైబిల్20 దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు కాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ చెల్లించాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము20 అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు గాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమను చెల్లించాడు. Viz kapitola |