రోమా పత్రిక 16:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 మన ప్రభువైన యేసు కృప మీ అందరితో ఉండును గాక ఆమేన్. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక. Viz kapitolaపవిత్ర బైబిల్24-25 నేను బోధించే సువార్తానుసారం, యేసు క్రీస్తును గురించి ప్రకటించిన సందేశానుసారం ఎన్నో సంవత్సారాలనుండి దాచబడి ప్రస్తుతం వ్యక్తం చెయ్యబడిన ఈ రహస్య సత్యం ప్రకారం, మీలో ఉన్న విశ్వాసాన్ని దృఢ పరచగలుగుతున్న ఆ దేవుణ్ణి స్తుతించుదాం. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 మన ప్రభువైన యేసు కృప మీ అందరితో ఉండును గాక ఆమేన్. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము24 మన ప్రభువైన యేసు కృప మీ అందరితో ఉండును గాక ఆమేన్.] Viz kapitola |