Online Bible

- Reklamy -




రోమా పత్రిక 15:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.”

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 ఇంకా ఏమని ఉన్నదంటే, “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ,

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

10 మరొక చోట: “యూదులు కాని ప్రజలారా! మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.”

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

10 అలాగే మరొక చోట, “యూదులు కాని వారలారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.”

Viz kapitola kopírovat




రోమా పత్రిక 15:10

Následuj nás:

Reklamy


Reklamy