రోమా పత్రిక 13:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అధికారులు దేవుని సేవకులు, వారు తమ సమయమంతా పాలనకే ఇస్తారు, అందుకే మనం వారికి పన్నులు చెల్లిస్తున్నాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఈ కారణం చేతనే మీరు పన్నులు కడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడూ ఈ పనిలోనే దేవుని సేవకులుగా సేవ చేస్తుంటారు. Viz kapitolaపవిత్ర బైబిల్6 అధికారులు దేవుని సేవకులు. వాళ్ళు తమ కాలాన్నంతా దీని కోసమే ఉపయోగిస్తున్నారు. అందువల్లే మీరు పన్నులు చెల్లిస్తున్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అధికారులు దేవుని సేవకులు, వారు తమ సమయమంతా పాలనకే ఇస్తారు, అందుకే మనం వారికి పన్నులు చెల్లిస్తున్నాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 అధికారులు పాలన కొరకు తమ సమయాన్ని పూర్తిగా వెచ్చించే దేవుని సేవకులు, కనుకనే మనం వారికి పన్నులు చెల్లిస్తాము. Viz kapitola |