రోమా పత్రిక 12:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి. Viz kapitolaపవిత్ర బైబిల్21 చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము21 చెడు చేత అధిగమించబడకండి, కాని మంచితో చెడును అధిగమించండి. Viz kapitola |