రోమా పత్రిక 12:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి. Viz kapitolaపవిత్ర బైబిల్18 అందరితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము18 మీకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించండి. Viz kapitola |