రోమా పత్రిక 12:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 సంతోషించు వారితో సంతోషించుడి; Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడే వారితో కలిసి దుఖపడండి. Viz kapitolaపవిత్ర బైబిల్15 ఆనందంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, దుఃఖంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము15 ఆనందించేవారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి. Viz kapitola |