రోమా పత్రిక 11:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఎందుకంటే, దేవుని కృపావరాలు, ఆయన పిలుపు విషయాల్లో ఆయన మార్పు లేని వాడు. Viz kapitolaపవిత్ర బైబిల్29 ఎందుకంటే, దేవుడు “వరాల” విషయంలో, “పిలుపు” విషయంలో మనస్సు మార్చుకోడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము29 అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. Viz kapitola |