Online Bible

- Reklamy -




రోమా పత్రిక 11:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 “నేను అంటుకట్టబడాలని ఆ కొమ్మలు విరిచివేయబడ్డాయి” అని నీవు చెప్పవచ్చు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 అందుకు–నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 అందుకు, “ఆ కొమ్మలను విరిచింది నన్ను అంటు కట్టడానికే” అని నీవు చెప్పవచ్చు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

19 మమ్మల్ని అంటు కట్టాలని కొమ్మలు కొట్టివేయబడ్డాయి అని మీరనవచ్చు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 “నేను అంటుకట్టబడాలని ఆ కొమ్మలు విరిచివేయబడ్డాయి” అని నీవు చెప్పవచ్చు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

19 “కొమ్మలు విరిచివేయబడ్డాయి కనుక నేను అంటుకట్టబడ్డాను” అని నీవు చెప్పవచ్చు.

Viz kapitola kopírovat




రోమా పత్రిక 11:19

Následuj nás:

Reklamy


Reklamy